(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     


ఉద్యోగపర్వ - అధ్యాయ 105

॥ శ్రీః ॥
5.105. అధ్యాయః 105
Mahabharata - Udyoga Parva - Chapter Topics
సుముఖాయ ఆయుర్దానశ్రవణకుపితేన గరుడేన ఇంద్రోపేంద్రావభ్యేత్య దర్పేక్తిః ॥ 1 ॥
ఉపేంద్రేణ తార్క్ష్యదర్పవిమోక్షణాయ తదంసే స్వదక్షబాహువిక్షేపే తద్వహనాక్షమేణ తేన తత్క్షమాపనం ॥ 2 ॥
కణ్వేన సుయోధనంప్రతి గరుడనిదర్శనప్రదర్శనపూర్వకం గర్వపరిహారేణ పాండవైః సహ శమవిధానం ॥ 3 ॥
దుర్యోధనేన ఊరుతాజనపూర్వకం కణ్వోపహాసే తేన తం ప్రతి తవ ఊరావేవ మృత్యుర్భవిష్యతీతి శాపదానం ॥ 4 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text

కణ్వ ఉవాచ। 5-105-0x(3702)(35473)
గరుడస్తత్ర శుశ్రావ యథావృత్తం మహాబలః ।
ఆయుఃప్రదానం శక్రేణ కృతం నాగస్య భారత ॥ 5-105-1(35474)
పక్షవాతేన మహతా రుద్ధ్వా త్రిభువనం ఖగః।
సుపర్ణః పరమక్రుద్ధో వాసవం సముపాద్రవత్ ॥ 5-105-2(35475)
గరుడ ఉవాచ। 5-105-3x(3703)
భగవన్కిమవజ్ఞానాద్వృత్తిః ప్రతిహతా మమ।
కామకారవరం దత్త్వా పునశ్చలితవానసి ॥ 5-105-3(35476)
నిసర్గాత్సర్వభూతానాం సర్వభూతేశ్వరేణ మే।
ఆహారో విహితో ధాత్రా కిమర్థం వార్యతే త్వయా ॥ 5-105-4(35477)
వృతశ్చైష మహానాగః స్థాపితః సమయశ్చ మే।
అనేన చ మయా దేవ భర్తవ్యః ప్రసవో మహాన్ ॥ 5-105-5(35478)
ఏతస్మింస్తు తథాభూతే నాన్యం హింసితుముత్సహే ।
క్రీడసే కామకారేణ దేవరాజ యథేచ్ఛకం ॥ 5-105-6(35479)
సోఽహం ప్రాణాన్విమోక్ష్యామి తథా పరిజనో మమ।
యే చ భృత్యా మమ గృహే ప్రీతిమాన్భవ వాసవ ॥ 5-105-7(35480)
`కణ్వ ఉవాచ। 5-105-8x(3704)
శ్రుత్వా సుపర్ణవచనం సుముఖో దుర్ముఖస్తదా।
త్యక్త్వా రూపం వివర్ణస్తు సర్పరూపధరోఽభవత్ ।
గత్వా విష్ణుసమీపం తు పాదపీఠం సమాశ్లిషత్ ॥ 5-105-8(35481)
ఇంద్ర ఉవాచ। 5-105-9x(3705)
న మత్కృతం వైనతేయ న మాం క్రోద్ధుం త్వమర్హసి।
దత్తాభయః స సుముఖో విష్ణునా ప్రభవిష్ణునా ।
శ్రత్వా పురందరేణోక్తమువాచ వినతాసుతః ॥' 5-105-9(35482)
ఏతచ్చైవాహమర్హామి భూయశ్చ బలవృత్రహన్।
త్రైలోక్యస్యేశ్వరో యోఽహం పరభృత్యత్వమాగతః ॥ 5-105-10(35483)
త్వయి తిష్ఠతి దేవేశ న విష్ణుః కారణం మమ।
త్రైలోక్యరాజరాజ్యం హి త్వయి వాసవ శాశ్వతం ॥ 5-105-11(35484)
మమాపి దక్షస్య సుతా జననీ కశ్యపః పితా।
అహమత్యుత్సహే లోకాన్సమంతాద్వోఢుమోజసా ॥ 5-105-12(35485)
అసహ్యం సర్వభూతానాం మమాపి విపులం బలం।
మయాఽపి సుమహత్కర్మ కృతం దైతేయవిగ్రహే ॥ 5-105-13(35486)
శ్రుతశ్రీః శ్రుతసేనశ్చ వివస్వాన్రోచనాముఖః ।
ప్రస్రుతః కాలకాక్షశ్చ మయాఽపి దితిజా హతాః ॥ 5-105-14(35487)
యత్తు ధ్వజస్థానగతో యత్నాత్పరిచరాంయహం।
వహామి చైవానుజం తే తేన మామవమన్యసే ॥ 5-105-15(35488)
కోఽన్యో భారసహో హ్యస్తి కోఽన్యోస్తి బలవత్తరః ।
మయా యోఽహం విశిష్టః సన్వహామీమం సబాంధవం ॥ 5-105-16(35489)
అవజ్ఞాయ తు యత్తేఽహం భోజనాద్వ్యపరోపితః ।
తేన మే గౌరవం నష్టం త్వత్తశ్చాస్మాచ్చ వాసవ ॥ 5-105-17(35490)
అదిత్యాం య ఇమే జాతా బలవిక్రమశాలినః ।
త్వమేషాం కిల సర్వేషాం బలేన బలవత్తరః ॥ 5-105-18(35491)
సోఽహం పక్షైకదేశేన వహామి త్వాం గతక్లమః ।
విమృశ త్వం శనైస్తాత కోఽన్వత్ర బలవానితి ॥ 5-105-19(35492)
కణ్వ ఉవాచ। 5-105-20x(3706)
స తస్య వచనం శ్రుత్వా ఖగస్యోదర్కదారుణం।
అక్షోభ్యం క్షోభయంస్తార్క్ష్యమువాచ రథచక్రభృత్ ॥ 5-105-20(35493)
గరుత్మన్మన్యసేత్మానం బలవంతం సుదుర్బలం ।
అలమస్మత్సమక్షం తే స్తోతుమాత్మానమండజ ॥ 5-105-21(35494)
త్రైలోక్యమపి మే కృత్స్నమశక్తం దేహధారణే।
అహమేవాత్మనాత్మానం వహామి త్వాం చ ధారయే ॥ 5-105-22(35495)
`న త్వం వహసి మాం దోర్భ్యాం మోఘం తవ వికత్థనం ।'
ఇమం తావన్మమైకం త్వం బాహుం సవ్యేతరం వహ।
యద్యేనం ధారయస్యేకం సఫలం తే వికత్థితం ॥ 5-105-23(35496)
ఇత్యుక్త్వా భగవాంస్తస్య స్కంధే బాహుం సమాసజత్ ।
`ఆరోపితం సముద్వోఢుం భారం తం నాశకద్బలాత్ ।'
నిపపాత స భారార్తో విహలో నష్టచేతనః ॥ 5-105-24(35497)
యావాన్హి భారః కృత్స్నాయాః పృథివ్యాః పర్వతైః సహ ।
ఏకస్యా దేహశాఖాయాస్తావద్భారమమన్యత ॥ 5-105-25(35498)
న త్వేనం పీడయామాస బలేన బలవత్తరః।
తతో హి జీవితం తస్య న వ్యనీనశదచ్యుతః ॥ 5-105-26(35499)
వ్యాత్తాస్యః స్రస్తకాయశ్చ విచేతా విహ్వలః ఖగః ।
ముమోచ పత్రాణి తదా గురుభారప్రపీడితః॥ 5-105-27(35500)
స విష్ణుం శిరసా పక్షీ ప్రణంయ వినతాసుతః।
విచేతా విహ్వలో దీనః కించిద్వచనమబ్రవీత్ ॥ 5-105-28(35501)
భగవఁల్లోకసారస్య సదృశేన వపుష్మతా।
భుజేన స్వైరముక్తేన నిష్పిష్టోఽస్మి మహీతలే ॥ 5-105-29(35502)
క్షంతుమర్హసి మే దేవ విహ్వలస్యాల్పచేతసః।
బలదాహవిదగ్ధస్య పక్షిణో ధ్వజవాసినః ॥ 5-105-30(35503)
న హి జ్ఞాతం బలం దేవ మయా తే పరమ విభో।
తేన మన్యాంయహం వీర్యమాత్మనో న సమం పరైః ॥ 5-105-31(35504)
కణ్వ ఉవాచ। 5-105-32x(3707)
తతశ్చక్రే స భగవాన్ప్రసాదం వై గరుత్మతః।
మైవం భూయ ఇతి స్నేహాత్తదా చైనమువాచ హ ॥ 5-105-32(35505)
పాదాంగుష్ఠేన చిక్షేప సుముఖం గరుడోరసి।
తతః ప్రభృతి రాజేంద్ర సహసర్పేణ వర్తతే ॥ 5-105-33(35506)
ఏవం విష్ణుబలాక్రాంతో గర్వనాశముపాగతః।
గరుడో బలవాన్రాజన్వైనతేయో మహాయశాః ॥ 5-105-34(35507)
కణ్వ ఉవాచ। 5-105-35x(3708)
తథా త్వమపి గాంధారే యావత్పాండుసుతాన్రణే।
నాసాదయసి తాన్వీరాంస్తావజ్జీవసి పుత్రక ॥ 5-105-35(35508)
భీమః ప్రహరతాం శ్రేష్ఠో వాయుపుత్రో మహాబలః ।
ధనంజయశ్చేంద్రసుతో న హన్యాతాం తు కం రణే ॥ 5-105-36(35509)
విష్ణుర్వాయుశ్చ శక్రశ్చ ధర్మస్తౌ చాశ్వినావుభౌ ।
ఏతే దేవాస్త్వయా కేన హేతునా వీక్షితుం క్షమాః ॥ 5-105-37(35510)
తదలం తే విరోధేన శమం గచ్ఛ నృపాత్మజ ।
వాసుదేవేన తీర్థేన కులం రక్షితుమర్హసి ॥ 5-105-38(35511)
ప్రత్యక్షదర్శీ సర్వస్య నారదోఽయం మహాతపాః ।
మాహాత్ంయస్య తదా విష్ణోః సోఽయం చక్రగదాధరః ॥ 5-105-39(35512)
వైశంపాయన ఉవాచ। 5-105-40x(3709)
దుర్యోధనస్తు తచ్ఛ్రుత్వా నిశ్వసన్భృకుటీముఖః।
రాధేయమభిసంప్రేక్ష్య జహాస స్వనవత్తదా ॥ 5-105-40(35513)
కదర్థీకృత్య తద్వాక్యమృషేః కణ్వస్య దుర్మతిః ।
ఊరుం గజకరాకారం తాడయన్నిదమబ్రవీత్ ॥ 5-105-41(35514)
యథైవేశ్వరసృష్టోఽస్మి యద్భావి యా చ మే గతిః।
తథా మహర్షే వర్తామి కిం ప్రలాపః కరిష్యతి ॥ 5-105-42(35515)
` తతః కణ్వోఽబ్రవీత్క్రుద్ధో దుర్యోధనమపండితం ।
యస్మాదూకం తాడయసి ఊరౌ మృత్యుర్భవిష్యతి ॥' ॥ 5-105-43(35516)

ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యానపర్వణి పంచాధికశతతమోఽధ్యాయః ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.